కావలసిన పదార్థాలు:
మటన్ జాయింట్ - 600 గ్రా
కారం - 20 గ్రా
అల్లం వెల్లుల్లి ముద్ద - తగినంత
కాశ్మీరీ కారం - 50 గ్రా
గరం మసాలా - రెండు గ్రా
ఆవ నూనె - 100 మి.లీ
పెరుగు - 300 మి.లీ
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి, ఉప్పు బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని మటన్ జాయింట్‌కు పట్టించి ఫ్రిజ్‌లో కనీసం 6 గంటలు ఉంచాలి.
వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో రెండు లీటర్ల నీళ్లు పోసి మిగిలిన పదార్థాలు, మటన్ జాయింట్‌ను వేయాలి.
పాత్రకు సిల్వర్ ఫాయిల్ చుట్టేయాలి.
160 డిగ్రీల్లో ఓవెన్‌ను ప్రీ హీట్ చేసుకుని దాన్లో పాత్రను ఉంచాలి.
ఇలా గంటంబావు ఉడికిస్తూ మధ్య మధ్యలో గమనిస్తూ ఎముక నుంచి మటన్ వేరు పడుతున్నప్పుడు ఓవెన్ నుంచి బయటకు తీయాలి.
దీన్ని మళ్లీ ఇనుప చువ్వకు గుచ్చి నిప్పులపై కాల్చాలి.
ఆ తర్వాత పైన సాస్‌తో అలంకరించి వడ్డించాలి.
Showing posts with label Mutton. Show all posts

Moghalayi Biryani Badshahi - మొఘలాయీ బిర్యానీ బాద్షాహీ

మటన్ - అర కేజీ; బాస్మతి బియ్యం - పావు కేజీ; నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు - 2 టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - 10; బటర్ - కప్పు; కొత్తిమీర - కొద్దిగా; జీలకర్ర - అర టేబుల్ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; ఏలకులు - 2; నూనె - టేబుల్ స్పూను; వెల్లుల్లి రేకలు - 2; అల్లం ముక్క - చిన్నది; కుంకుమ పువ్వు - అర టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు - అర టేబుల్ స్పూను; కారం - అర టేబుల్ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; పెరుగు - అర కేజీ; పాలు - 125 మి.లీ; నీళ్లు - 3 కప్పులు
తయారీ:
బియ్యం కడిగి నానబెట్టాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి
కొద్దిగా నీళ్లలో కుంకుమ పువ్వు వేసి కలపాలి
అల్లం, ఎండు మిర్చి, వెల్లుల్లి, బాదంపప్పులను మిక్సీలో వేసి ముద్ద చేయాలి
బాణలిలో బటర్ వేసి కరిగాక తయారుచేసి ఉంచుకున్న ఈ ముద్ద వేసి వేయించాలి మటన్, ఉప్పు జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి
నీళ్లు పోసి బాగా ఉడికించాలి. (సుమారు ఒక కప్పు గ్రేవీ ఉండేవరకు ఉడికించాలి)
ఒక పెద్ద పాత్రలో నీళ్లలో ఉప్పు, బియ్యం వేసి ఉడికించాలి
పెరుగును ఒక వస్త్రంలో గట్టిగా కట్టి ఉన్న నీరంతా పోయేలా పిండేయాలి
లవంగాలు, ఏలకులు, జీలకర్ర, పుదీనా, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర పెరుగులో వేసి కలపాలి
కుంకుమ పువ్వు నీరు, నిమ్మరసం రెండింటినీ మటన్‌లో వేసి కలపాలి
సగం అన్నాన్ని మటన్ మీద వేసి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు వేసి మళ్లీ పైన అన్నం వేయాలి
పాలు, కొద్దిగా పెరుగు వేసి మూత ఉంచాలి
సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి
వేడివేడిగా వడ్డించాలి.
Panjabi Recipes - పంజాబీ వంటలు
రుచుల కోటలోపాగా!
ఐదు పదుల వయసులోనూ పదుైనె దేళ్ల కుర్రాళ్లా కనిపించేదెవరు?
సాధారణ లారీ కంటే రెట్టింపు సైజు ట్రక్కులు నడిపేదెవరు?
తలపాగా మెలి పెట్టి మకుటం లాంటి తలకట్టుతో ఆకట్టుకునేదెవరు?
ఇంకెవరు... పరమ కష్టజీవులైన పంజాబీలే!
వాళ్లకు కావాల్సినవన్నీ డబుల్ ఎక్స్‌ట్రా అని తెలిసే
ఆ ప్రాంతాన ఐదు నదులు పారించాడా దేవుడు!
ఈ లెక్కన వాళ్ల వంటలూ ఐదింతల రుచితో ఉండాలి కదా!
కాబట్టే ఆరు రుచులనూ నోరారా, ఆరారా తినేలా చేస్తాయవి.
‘జనగణమన’లోని పంజాబ సింధు గుజరాత మరాఠాల్లో తొలిస్థానంలాగే
మన దేశీయ వంటకాల్లో పంజాబీ రుచులకే అగ్రపీఠం, శిఖరాగ్రస్థానం.
అందుకే... ఆ వంటలకు కిరీటంలా గౌరవమనే తలపాగాను చుడదాం రండి.
రుచుల కోటలో పాగా వేసి మనమూ కాస్త వాటిని ఆస్వాదిద్దాం పదండి.
తడ్కా భునా ఝింగా
కావలసినవి:
రొయ్యలు - అర కిలో; పసుపు - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - 4 టీ స్పూన్లు; టొమాటో తరుగు - కప్పు; ఉల్లి తరుగు - కప్పు; పచ్చి మిర్చి తరుగు - అర టీ స్పూను; టొమాటో గుజ్జు - కప్పు; గరం మసాలా పొడి - టీ స్పూను; కొబ్బరి తురుము - కప్పు; జీడి పప్పు పేస్ట్ - టీ స్పూను; కారం - టీ స్పూను; బటర్ - 10 గ్రా.; క్రీమ్- 10 గ్రా.; నిమ్మరసం - టీ స్పూను; కొత్తిమీర - ఒక కట్ట
తయారీ:
రొయ్యలను శుభ్రం చేసుకుని, పసుపు, ఉప్పు జత చేసి సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, రొయ్యలను వేయించి తీసి పక్కన ఉంచాలి
అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లితరుగు, టొమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి
టొమాటో గుజ్జు, గరం మసాలా, కొబ్బరి తురుము వేసి కలపాలి
కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత జీడిపప్పు పేస్ట్, కారం, బటర్, క్రీమ్ వేసి కలపాలి
చివరగా రొయ్యలను వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి
నిమ్మరసం జత చేయాలి
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
చూజ్ ఏ రోగన్
కావలసినవి:
చికెన్ లెగ్‌పీస్‌లు - 4; ఉల్లి తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; గరంమసాలా పొడి - టీ స్పూను; బిర్యానీ ఆకు - 1; మిరియాల పొడి - టీ స్పూను; ఉప్పు - తగినంత ; కారం - టీ స్పూను; బటర్ - 50 గ్రా.; నిమ్మరసం - టీ స్పూను
తయారీ:
ఒక పాత్రలో తగినన్ని నీళ్లు, చికెన్ లెగ్‌పీస్‌లు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, గరం మసాలా పొడి, బిర్యానీ ఆకు వేసి ఉడికించి నీటిని వేరుచేయాలి
చికెన్ లెగ్‌పీస్‌లకి మసాలా పొడులు పట్టించి రెండు గంటలు నాననివ్వాలి
బాణలిలో బటర్ వేసి కరిగాక, చికెన్ లెగ్‌పీస్‌ల మిశ్రమం వేసి వేయించాలి
ఉప్పు, కారం వేసి కలపాలి
దించాక నిమ్మరసం కలిపి సర్వ్ చేయాలి.
నలీ కా సాలన్
కావలసినవి:
మటన్ బోన్స్ - అర కేజీ; ఉల్లి తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; గరం మసాలా పొడి - టీ స్పూను; బిరియానీ ఆకు - రెండు; నల్ల మిరియాల పొడి - టీ స్పూను; ఉప్పు - తగినంత; పసుపు - అర టీ స్పూను; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; కారం - టీ స్పూను; నూనె - రెండు టేబుల్ స్పూన్లు; ధనియాలపొడి - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; నిమ్మరసం - పావు టీ స్పూను.
తయారీ:
కుకర్‌లో మటన్‌ను ఉడికించి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు, టొమాటో తరుగు, గరం మసాలా, బిరియానీ ఆకు, నల్ల మిరియాల పొడి వేసి బాగా కలిపి ఉడికించాలి
అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కలపాలి
ఉడికించుకున్న మటన్ జత చేయాలి
కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి
నిమ్మరసం వేసి సర్వ్ చేయాలి.
ముర్గ్ తుల్సీ టిక్కా
కావలసినవి:
బోన్‌లెస్ చికెన్ - పావు కిలో; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; పుదీనా పేస్ట్ - టీ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ - టీ స్పూను; పెరుగు - లీటరు; గరం మసాలా పొడి - టీ స్పూను; ఆవ నూనె - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ:
బోన్‌లెస్ చికెన్‌ని కావలసిన పరిమాణంలో ముక్కలు చేసుకోవాలి
అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పుదీనా పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, పెరుగు, గరం మసాలా, ఆవనూనె కలిపిన మిశ్రమాన్ని చికెన్‌కు పట్టించి గంట సేపు ఉంచాలి
అన్నిటినీ బాగా కలిపి అవెన్‌లో కానీ, తందూరీ పద్ధతిలో కానీ ఉడికించి సర్వ్ చేయాలి.
పనీర్ కుర్చాన్
కావలసినవి:
పనీర్ - 50 గ్రా.; గ్రీన్ క్యాప్సికమ్ - ఒకటి; నూనె - రెండు టీ స్పూన్లు; ఉల్లి తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు; టొమాటో గుజ్జు - కప్పు; గరం మసాలా - టీ స్పూను; బటర్ - 50 గ్రా.; క్రీమ్ - పావు కప్పు; చాట్‌మసాలా పౌడర్- టీ స్పూను; కారం - టీ స్పూను; మెంతి ఆకులు - రెండు టీ స్పూన్లు (ఎండినవి); ఉప్పు - తగినంత; అల్లం తురుము - టీ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట
తయారీ:
పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి
గ్రీన్ క్యాప్సికమ్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి
బాణలిలో నూనె వేడి చేసి, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి
టొమాటో గుజ్జు, గరం మసాలా, బటర్, క్రీమ్, చాట్ మసాలా, కారం జత చేయాలి తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు, మెంతి ఆకులు, ఉప్పు వేసి బాగా వేయించాలి
అల్లం తురుము వేసి బాగా కలిపి దించేయాలి
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
పంజాబీ చోలే బటూరా
కావలసినవి:
పెద్ద సెనగలు - 2 కప్పులు; ఉప్పు - తగినంత; నూనె - రెండు టీ స్పూన్లు; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ - టీ స్పూను; వాము - పావు టీ స్పూను; చోలే మసాలా - టీ స్పూను; ఇంగువ - అర టీ స్పూను; టొమాటో గుజ్జు - అర కప్పు; కొత్తిమీర తరుగు - టీ స్పూను::: బటూరా కోసం...: పెరుగు - 2 టేబుల్ స్పూన్లు; పంచదార - టీ స్పూను ; ఉప్పు - తగినంత; పాలు - అర కప్పు; మైదా - అర కేజీ; బొంబాయిరవ్వ - 100 గ్రా.; నీరు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత:::
తయారీ:
పెద్ద సెనగలను సుమారు ఎనిమిది గంటలు నానబెట్టి ఉడికించాలి
ఉడుకు పడుతుండగా ఉప్పు జత చేయాలి
బాణలిలో నూనె వేసి కాగాక, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, వాము వేసి వేయించాలి
ఉడికించుకున్న సెనగలను జత చేసి, చోలే మసాలా, ఇంగువ వేసి కలపాలి టొమాటో గుజ్జు వేసి ఉడికించాలి
కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.:::
బటూరా తయారీ:
ఒక పాత్రలో పెరుగు, పంచదార, ఉప్పు, పాలు వేసి కలపాలి
మైదా, బొంబాయి రవ్వ జత చేసి చపాతీపిండిలా కలిపి రెండు గంటలు నాననివ్వాలి
చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేయించి తీయాలి పళ్లెంలో చోలే, బటూరాలను అందంగా అలంకరించి సర్వ్ చేయాలి.