Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |
Showing posts with label Cake. Show all posts
Showing posts with label Cake. Show all posts

Eggless Cake - కలపకున్నాకేకు ఓకే

Eggless Cake - కలపకున్నాకేకు ఓకే

కోక్ చల్లగా ఉందా లేదా అని చూస్తాం.
 మైసూర్ పాక్... మృదువుగా ఉందా లేదా అని చూస్తాం.
 పకోడీ కరకరలాడేదేనా అని చూస్తాం.
 ప్యాక్డ్ ఫుడ్‌పై ఇంగ్రెడియెంట్స్ చూస్తాం.
 అన్నిట్లో అన్నీ చూస్తాం కానీ... కేక్‌లో ఇవేవీ చూడం.
 నోట్లో ఎప్పుడు వేసుకుందామా అని చూస్తాం!
 కానీ మనలో కొంతమంది...
 గుడ్డు గానీ కలవలేదు కదా అని చూస్తారు!
 ఎగ్ లేకుండా కేకా?! ఎవరు చేస్తారండీ!
 ఎవరో ఎందుకు మనమే చేద్దాం రండి.


Dates Cake - డేట్స్ కేక్

 కావలసినవి:
 మైదాపిండి - 2 కప్పులు, ఖర్జూరాలు సన్నగా తరిగిన ముక్కలు - కప్పు, పంచదార - ముప్పావు కప్పు, ఉప్పు లేని బటర్ - అర కప్పు, నీరు - 2 కప్పులు, కిస్‌మిస్ - పావు కప్పు, జీడిపప్పు పలుకులు - పావుకప్పు, వెనిలా ఎసెన్స్ - టీ స్పూను, బేకింగ్ సోడా - ఒకటి ముప్పావు టీ స్పూన్లు, నిమ్మరసం - టేబుల్ స్పూను, పాలు - కప్పు, ఉప్పు - చిటికెడు

 తయారి:
 ఒక నాన్‌స్టిక్ పాన్‌లో తరిగి ఉంచుకున్న ఖర్జూరం ముక్కలు, కిస్‌మిస్‌లు, నీరు, జీడిపప్పు పలుకులు, పంచదార, బటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార, బటర్ కరిగేవరకు కలపాలి

 మంట తగ్గించి, ఖర్జూరాలు ముద్దగా అయ్యేవరకు సుమారు 25 నిముషాలు ఉడికించి, దించి, చల్లారనివ్వాలి

 వెనిల్ ఎసెన్స్, నిమ్మరసం జత చేయాలి

 అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి

 కేక్ పాన్‌కు బటర్ పూసి పక్కన ఉంచాలి

 ఒక పాత్రలో బేకింగ్ సోడా, మైదా, ఉప్పు వేసి కలిపి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమానికి జత చేయాలి

 పాలు జతచేసి మిశ్రమం చిక్కగా ఉండేలా కలపాలి

 ఆలస్యం చేయకుండా కేక్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి అవెన్‌లో ఉంచాలి

 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి

 కేక్‌ను చల్లారిన తర్వాత కట్ చేసి సర్వ్ చేయాలి.

Venilla Sponge Cake - వెనిలా స్పాంజ్ కేక్

 కావలసినవి:
 మైదాపిండి - ఒకటిన్నర కప్పులు, పంచదార - ముప్పావు కప్పు, పెరుగు - కప్పు, నూనె - అరకప్పు, బేకింగ్ సోడా - అర టీ స్పూను, బేకింగ్ పౌడర్ - ఒకటింపావు టీ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ - టీ స్పూను

 తయారి:
 ముందుగా మైదాపిండి జల్లించాలి

 అవెన్‌ను 200 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి

 8 అంగుళాల రౌండ్‌కేక్ పాన్‌కి నూనె రాసి పక్కన ఉంచాలి

 ఒకపాత్రలో పెరుగు వేసి దానికి బేకింగ్‌సోడా, బేకింగ్ పౌడర్ జత చేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి

 వెనిలా ఎసెన్స్ జత చేసి మరోమారు కలపాలి

 ఈ మిశ్రమంలో మైదాపిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. (ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదు)

 తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పాన్‌కేక్‌లో పోసి సమానంగా కలపాలి

 200 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 10 నిముషాలు బేక్ చేయాలి

 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించి 30 నిముషాలు బేక్ చేసి తీసేయాలి

 (ఇంకాసేపటిలో కేక్ తయారవుతుందనగా, కేక్‌మీద పాలను పైపూతగా పూయాలి)

 కేక్ కాస్త చల్లారిన తర్వాత దానిని మరో పాత్రలోకి తిరగ తీసి కట్ చేయాలి.

Tooty Fruity Cake - టూటీ ఫ్రూటీ కేక్

 కావలసినవి:
 గోధుమపిండి - కొంచెం తక్కువగా రెండు కప్పులు, పంచదార - కప్పు, నీరు - కప్పు, నూనె - 5 టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ - 5 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ - 2 టీ స్పూన్లు, నిమ్మరసం - టేబుల్ స్పూను, బేకింగ్ సోడా - ఒకటింపావు టీ స్పూన్లు, ఉప్పు - చిటికెడు

 తయారి:  
 ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి జల్లించి పక్కన ఉంచాలి

 అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి

 8 అంగుళాల పాన్‌కేక్‌కి నూనె రాసి పక్కన ఉంచాలి

 మిక్సీజార్‌లో పంచదార, నూనె, నీరు, నిమ్మరసం, వెనిలా ఎసెన్స్ వేసి అన్నీ కలిసి కరిగేవరకు బాగా మిక్సీ పట్టాలి

 టూటీఫ్రూటీ జతచేసి మరోమారు మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి

 గోధుమపిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి

 ఈ మిశ్రమాన్ని ఆలస్యం చేయకుండా కేక్‌పాన్‌లో పోసి అవెన్‌లో ఉంచాలి

 180 డిగ్రీల దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి

 కేక్‌చల్లారిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తిరగదీసి ముక్కలుగా కట్ చేయాలి.
 

Banana Cake - బనానా కేక్

 కావలసినవి:
 మైదాపిండి - ముప్పావు కప్పు, బాగా పండిన అరటిపళ్లు - 2 (మెత్తగా గుజ్జు చేయాలి), పంచదార - 6 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను, బేకింగ్ సోడా - పావు టీ స్పూను, కోకో పౌడర్ - 5 టేబుల్ స్పూన్లు, ఉప్పు - కొద్దిగా, నూనె - పావు కప్పు, వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూను

 తయారి:  
 ఒక పాత్రలోమైదాపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి, జల్లించాలి
 అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి

 7 అంగుళాల రౌండ్ పాన్ కేక్‌కు నూనె పట్టించాలి

 మిక్సీ జార్‌లో అరటిపండు గుజ్జు, పంచదార, నూనె, వెనిలా ఎసెన్స్ వేసి మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి

 మైదాపిండి, కోకోపొడిని కొద్దికొద్దిగా జత చేస్తూ పిండి బాగా కలపాలి

 కేక్‌పాన్‌లోకి ఈ మిశ్రమాన్ని పోయాలి

 అవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర సుమారు 35 నిముషాలు బేక్ చేసి బయటకు తీయాలి

 చల్లారిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకుని కట్ చేసి సర్వ్ చేయాలి.
Tags - టాగ్లు: కేక్‌, ఇంగ్రెడియెంట్స్, మైసూర్ పాక్, Cake, Ingredients, Mysore Pak

Cakes for a cuppa

Cakes for a cuppa

A cake is so much more than just a sweet treat. From chocolate and vanilla to the moist and rich red velvet, cakes have the power to make even the most self-restrained adults go weak in the knees.
Keeping this in mind, the Westin Hyderabad Mindspace has launched the 'Cakes and More' festival. With prices beginning at Rs 1,250, one can either pick a cake from the nine different flavours on offer or choose a flavour of your choice. The cake festival ends on May 26.
Meanwhile, dessert-lovers who can’t make it to the festival should not feel disheartened. We bring you three recipes for easy tea-time cakes from three bakers from around the city.
These cakes are a nice way to pep up your tea-time rituals and what more? They are an instant hit with everyone at home.

Apple Cinnamon Cake
-- Naina S., Naina’s Soulful Bakes.

Ingredients:
2 peeled apples (1 cored and chopped, 1 sliced)
2 tbsp raisins
2 tbsp brown sugar
1 tsp cinnamon
1 cup flour (all purpose)
½ tsp baking powder
¼  tsp salt
3 eggs
3/4 unsalted butter
3/4 sugar
1 tsp vanilla essence
Method:
Pre-heat the oven at 170°C, and prepare a cake tin lined with butter. Sieve flour, salt and baking powder. In a bowl, mix together chopped apples, raisins, half of the cinnamon powder, and 1 tbsp of brown sugar. Cream the butter and sugar until light and fluffy. Add vanilla essence and the eggs one at a time and whisk until all the eggs are incorporated well and the mixture becomes creamy. Fold in the flour mixture. Then fold in the apple and raisin mixture. Pour the batter into the cake tin. Arrange the slices of apple on the top of the batter, sprinkle the remaining brown sugar and cinnamon powder. Bake for 45 minutes. This can be enjoyed at breakfast too.

Carrot Cake
-- Reema Vohra, Pink Cupcakes Hyderabad.

Ingredients:
1 cup all purpose flour / maida
1 tsp ground cinnamon (compulsory)
¼ teaspoon salt
2 eggs
½ cup vegetable oil (odourless)
½ cup sugar
2/3 cup brown sugar
¼ cup milk
1.5 cups peeled, shredded carrots
½ cup coarsely chopped walnuts
1 tsp baking powder
1 tsp baking soda
Method:
Pre-heat the oven to 180°C. In a medium bowl, sift together all the dry ingredients like flour, baking soda, cinnamon and salt. Using a stand mixer or whisk (manually), the eggs, sugar, oil and milk well. Add the flour mix to the liquid egg mixture and combine. Fold in the carrots and walnuts gently. Pour the cake batter into a greased and floured baking tin and bake for 40 minutes or until a toothpick inserted in the centre comes out clean. Cool, slice and serve with a hot cup of tea. You can also use a cheese frosting for the cake.

Banana Caramel Cake
-- Prerna Marda, PI Cookies and More.

Ingredients:
3/4 cup unsalted butter, softened at room temperature for an hour
3/4 cup white sugar
3/4 cup brown sugar
3 large eggs
3 cups all-purpose flour
1½ teaspoons baking soda
½ teaspoon salt
1½ cups milk (room temperature)
2 teaspoons vanilla
1½ cups mashed bananas (around 2 to 3 medium bananas)
½ cup walnuts (crushed)
Method:
Pre-heat the oven to 180°C and grease two cake pans. In a separate bowl, whisk the flour with the baking soda and salt. Set aside. In another large bowl, using a hand mixer, cream the butter with the sugars until fluffy. Add the eggs and beat one by one until silky and light. Do not over beat. Whisk the milk, vanilla, and mashed bananas in a separate measuring cup and add to the eggs and butter mixture, alternating with the flour. Beat until smooth. Finally, add the crushed walnuts and swirl. Pour batter into the prepared pans. (Fill only half the pan). Bake for 40 minutes, or until a knife inserted into the centre comes out clean. Cool cake pans on a rack and run a thin knife along the sides of the pans before removing the cakes.

Christmas favourites - 2

Christmas favourites

On the table tops of Café Sarwaa in Sasthamangalam, Thiruva­nant­hap­uram, this Sunday will be an assortment of cakes, cookies and pies from the kitchen of Jagee John of Jagee’s Cookbook. Coffee Walnut Cake, Lemon Cheese Cake, Orange Pound Cake, Flortentine Cake, Key Lime Pie and a bunch of other Christmas favorites. “You know it is Christmas time when the air is full of cinnamon. I remember the smells that come from the kitchen when grandmom or mom was inside. It is such a good way to welcome Christmas. I want the Sunday bake sale to be fun, because Christmas is all about love and sharing,” she says. At 4 pm the same day, Jagee will also be doing a free demo of some of her special dishes like the Pizza Omlet, the Calamarie Pasta Salad and a cocktail of wine and a little bit of Brandy and fruits. Here, Jagee gives the recipes to two of her bake specials.

Key Lime Pie



This refreshing and easy to whip up sweet lime pie originates from Florida and is named after the famous key limes that are grown in Florida, USA.
Ingredients for Crumb Crust
  • Arrowroot biscuits 200 g
  • Ginger powder (optional) 1/4 tsp
  • Sugar 3 tbsp
  • Ground cinnamon 1/2 tsp
  • Unsalted butter (room temp & softened) 100 g
For filling
  • Condensed milk 400g (1 tin)
  • Egg yolks 5
  • Freshly squeezed juice of 3 green fresh limes and finely-grated rind of them
Method:
  • Preheat the oven to 160 degrees C for 10 minutes.
  • Lightly frease a 23-cm tart tin or a cake pan.
  • To make the crumb base, process the biscuts into crumbs, add sugar, powdered ginger and cinnamon, and mix well. Blitz in the softened butter to the crumb mixture so that the mixture looks like wet sand. Do not over mix. Tip the mixture into the tart tin and press over the base and sides uniformly. Bake this biscuit base for 10 minutes .
  • For the filling, beat the condensed milk, lime juice, lime rind and egg yolks together in a bowl until well blended.
  • Pour the yummy filling mixture into the baked crumb crust. Return to the oven for a further 15-17 minutes, or until the filling is set (not coloured). Leave to cool completely.
  • Cover and chill for at least three to four hours. Spread with whipped cream and serve.

Christmas favourites

Christmas favourites

On the table tops of Café Sarwaa in Sasthamangalam, Thiruva­nant­hap­uram, this Sunday will be an assortment of cakes, cookies and pies from the kitchen of Jagee John of Jagee’s Cookbook. Coffee Walnut Cake, Lemon Cheese Cake, Orange Pound Cake, Flortentine Cake, Key Lime Pie and a bunch of other Christmas favorites. “You know it is Christmas time when the air is full of cinnamon. I remember the smells that come from the kitchen when grandmom or mom was inside. It is such a good way to welcome Christmas. I want the Sunday bake sale to be fun, because Christmas is all about love and sharing,” she says. At 4 pm the same day, Jagee will also be doing a free demo of some of her special dishes like the Pizza Omlet, the Calamarie Pasta Salad and a cocktail of wine and a little bit of Brandy and fruits. Here, Jagee gives the recipes to two of her bake specials.

Florentine Fruit cake


This moist and semi-rich Christmas cake is one of my favorite recipes because the cake does not need any separate high-calorie messy frosting, making it a breeze to bake. It is topped with a delicious, sugary crust of fruit and nuts that looks really stunning especially when it is glistening with drizzled amber honey .
Ingredients
  • Unsalted butter (softened) 250 g
  • White sugar 250 g
  • Eggs (beaten) 4
  • Vanilla extract 2 tsps
  • Almond extract 3 drops
  • Plain flour + 2 tbps baking
  • powder 275 g
  • Baking soda
  • Mixed spice (freshly ground) 1 tbsp
  • Flaked almonds 125 g
  • Glace cherries (halved) 125 g
  • Sultanas 150 g
  • Raisins 150 g
  • Double cream 1 tbsp
  • Whole almonds 50 g
  • Honey to drizzle
Method:
  • Soak cherries, sultanas and raisins in one cup of brandy/red wine or rum for 24 hours (This step is optional if you want to avoid alcohol). Grease and line or flour the base and sides of a 23-cm round cake tin. Grease the butter paper.
  • Cream 225 g of butter and 225 g of sugar until pale in colour and fluffy. Gradually beat in the eggs, a little at a time, beating well after each addition. Mix in vanilla and almond extracts. Mix in the mixed spice. Now, you have a lovely fluffy spicy sweet buttery mixture. Keep aside.
  • Sift 275g of flour, baking powder and baking soda into a bowl. Using a large metal spoon, fold the flour into the butter mixture. Add 75 g each of the flaked almonds and cherries and 125g each of the sultanas and raisins. Mix until just combined. Do not over mix at this stage.
  • Transfer the cake batter into the prepared cake tin and level the surface. Melt the remaining butter in a small pan and stir in the remaining sugar. Add two tbps of flour, cream and remaining fruits and nuts including the whole almonds.
  • Scatter over the cake batter and bake in a preheated oven (150 degree C), for 1 3/4 hours or until a skewer inserted into the centre of the baked cake comes out clean. Leave to cool in cake tin. Drizzle golden honey to serve.

Cake Varities - వెరైటీలు హట్‌‘కేక్‌’లు

Cake Varities - వెరైటీలు హట్‌‘కేక్‌’లు

కేక్‌లు సాధారణంగా పిండి, చెక్కర, గుడ్లు, వెన్న లేదా నూనెల మిశ్రమాన్ని కలిగి ఉంటారుు. కొన్ని రకాల కేక్‌లకు ద్రవాలు (సాధారణంగా పాలు లేదా నీరు), గుల్లపొడి అంశాలు (ఈస్టు కిణ్వం లేదా బేకింగ్‌ పొడి) అవసరమవుతారుు. ఎక్కువగా పళ్ల కట్టు, గింజలు లేదా సంగ్రహాలు వంటి రుచికరమైన అంశాలను జోడిస్తారు. ప్రాథమిక దినుసుల కోసం పలు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నారుు. కేక్‌లను తరచూ పళ్లతో చేసిన పదార్ధాలు లేదా డెజర్ట్‌ సాస్‌లు (పాస్ట్రీ క్రీవ్గు వంటివి), బటర్‌ క్రీవ్గుతో చేసిన ఐస్‌ లేదా ఇతర ఐస్‌ చేసిన పదార్ధాలతో నింపుతారు. మార్జిపాన్‌, గొట్టాలతో హద్దులు లేదా చెక్కరతో చేసిన పళ్లతో అలంకరిస్తారు. కేక్‌ అనేది ఆడంబర పూర్వక ఉత్సవాలు, ప్రత్యేకంగా వివాహాలు, వార్షికోత్సవాలు, పుట్టినరోజుల్లో భోజనాల్లో వడ్డించే డెజర్ట్‌ పదార్ధంగా చెప్పవచ్చు. ప్రస్తుతం లెక్కలేనన్ని కేక్‌ వంటకాలు ఉన్నారుు. కొన్ని రొట్టె వంటి పదార్ధాలు, కొన్ని అద్భుతమైన రుచి, అలంకరణలతో అందుబాటులో ఉన్నారుు. పలు రకాలు దశాబ్దాల చరిత్రలను కలిగి ఉన్నారుు. కేక్‌ తయారీ ప్రస్తుతం క్లిష్టమైన పని కాదు. ఒకానొక కాలంలో కేక్‌ తయారీ చాలా శ్రమతో కూడిన పనిగా భావించేవారు. ప్రస్తుతం అనుభవం లేనివారు కూడా అద్భుతంగా కేక్‌ తయారు చేయడానికి వీలుగా బేకింగ్‌ సామగ్రి, సూచనలు సరళీకృతం చేయబడ్డారుు.

చాక్లెట్‌ కేక్‌ - Chocolate Cake
కావలసిన వస్తువులు

మైదా : 5 స్పూన్లు, చక్కెర : 4 స్పూన్లు, కోకో పౌడర్‌ : 2 స్పూన్లు, కోడిగుడ్డు : 1, పాలు : 3 స్పూన్లు, నూనె లేదా బటర్‌ : 2 స్పూన్లు, చాక్లెట్‌ చిప్స్‌ : 3 స్పూన్లు, వెనిల్లా ఎసెన్స్‌ : చిటికెడు, పొడుగాటి పింగాణి మగ్గు.

తయారి విధానం
ఒక గిన్నెలో మైదా, చక్కెర, కోకో పౌడర్‌ వేసి బాగా కలపండి. ఇందులో గుడ్డు పగలగొట్టి వేయండి. బాగా గిలక్కొట్టాలి. తరవాత పాలు, నూనె వేసి కలపాలి. అన్ని వస్తువులు బాగా గిలక్కొట్టాలి.దీనికోసం ఎలక్ట్రిక్‌ బీటర్‌ వాడితే మంచిది. చివర్లో వెనిల్లా ఎసెన్స్‌, చాక్లెట్‌ చిప్స్‌ కలిపి మగ్గులో పోయండి. ఈ మగ్గుని మైక్రోవేవ్‌ ఓవెన్‌ లో పెట్టి 1000 పై మూడు నిమిషాలు ఉడికించండి. మగ్గులో మిశ్రమం పొంగి పైకి వస్తుంది. కంగారు పడకండి. కాస్త చల్లారాక ఒక ప్లేట్‌ పై మగ్గు తిరగేసి మెల్లిగా తడితే కేకు బయటకు వస్తుంది విడిపోకుండా.. ఘమఘుమలాడే, నోరూరించే చాక్లెట్‌ కప్‌ కేక్‌ రెడీ. ఐస్‌ క్రీమ్‌ లేదా చాక్లెట్‌ క్రీమ్‌తో సర్వ్‌ చేయండి.

వెజ్‌ కేక్‌ - Veg Cake
కావలసిన వస్తువులు

పాలు : అర లీటర్‌, వెన్న : 150 గ్రాములు, వెనిల్లా ఎసెన్స్‌ : 3 స్పూన్లు, మైదాపిండి : 250 గ్రాములు, పంచదార : 150 గ్రాములు, బేకింగ్‌ పౌడర్‌ : 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానం
పాలు చిక్కగా మరిగించి ఆరబెట్టాలి. జల్లించిన మైదాపిండిలో బేకింగ్‌ పౌడర్‌, పంచదార పొడి, వెనిల్లా ఎసెన్స్‌, వెన్న, చిక్కటి పాలు పోసి బాగా కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని ఓవెన్‌ లో పెట్టి ఉడికించాలి. లేదా కేక్‌బాక్సులో పోసి సన్నసెగమీద ఉడికించాలి.

బంగాళాదుంప కేక్‌ - Potato Cake
కావలసిన పదార్థాలు

బంగాళదుంప తరుము : 3 కప్పులు, ఉల్లిపాయ తురుము : కప్పు, మైదా : కప్పు, గుడ్డు: 1, మిరియాలపొడి : 1/2 స్పూన్‌, పంచదార : 1/2 స్పూన్‌, ఉప్పు : రుచికి తగినంత, దాల్చిన చెక్క : చిన్న ముక్క, పాలు : ప్పు, నూనె : కావలసినంత, బేకింగ్‌ పౌడర్‌ : 1/2 స్పూన్‌, బేకింగ్‌ సోడా : ఒక చిటికెడ్‌ (కావాలనుకుంటే).

తయారీ విధానం
ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు, ఉల్లిపాయలను కలిపి విడిగా పెట్టుకోవాలి. ఆలూను తురిమిన వెంటనే నీళ్ళలో వేస్తే రంగు మారదు. ఒక బౌల్‌లో మైదా, ఉప్పు, మిరియాల పొడి, దాల్చిన చెక్కముక్కలు, గుడ్డు, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడాలను కలుపుకోవాలి. అందులో కలిపి పెట్టుకున్న ఆలు, ఉల్లి తురుమును కలిపి అందులో జారుగా వచ్చేలా తగినన్ని నీళ్ళు కానీ పాలు కానీ పోసి కలుపుకోవాలి. గరిట జారుగా కలుపుకున్న పిండిని ఎక్కువగా కలపకుండా ఉంటేనే మంచిది. స్టౌ మీద పాన్‌ పెట్టి వేడెక్కిన తరువాత దానిపై కాస్త నూనె పోసి పాన్‌ అంతా అంటేలా గరిటతో తిప్పాలి. తర్వాత ఒక కపెద్ద గరిటెడు పిండిని తీసుకుని దోశలకు పోసినట్టుగా పోయాలి. రెండు నిమిషాలపాటు దానిని ఉడకనిచ్చి రెండో వైపుకి తిప్పాలి. ఆ వైపు కూడా అలాగే కాలే దాకా ఉంచాలి. దీనిని టమేటో కెచప్‌ తో కానీ జామ్‌ తో కానీ చట్నీతో కానీ దేనితోనైనా తినవచ్చు. కొబ్బరి చట్నీ అయితే మహా అద్బుతంగా ఉంటుంది.

కొబ్బరి కేక్‌ - Coconut Cake
కావలసిన వస్తువులు

మైదా : 30 గ్రా, కొబ్బరి : సగం చెక్క, పంచదార : 20 గ్రా
గుడ్లు : రెండు, పాలు : అర కప్పు, వెన్న : 20 గ్రా, చేర్రీస్‌ : ఐదు, బేకింగ్‌ పౌడర్‌ : పావు టీ స్పూన్‌.

తయారీ విధానం
ఒక గిన్నెలో వెన్న, పంచదారపొడి కలియబెట్టి మిశ్రమం లా తయారు చేయండి. ఇందులో పాలు, జల్లించిన మైదా, బేకింగ్‌ పౌడర్‌, బీట్‌ చేసిన గుడ్ల మిశ్రమాన్ని కలపండి. ఆ పైన తురిమిన కొబ్బరి వేసి కలపండి. కప్పులకు వెన్నగాని, నెయ్యి గాని పూసి కొబ్బరి కలిపిన మిశ్రమాన్ని పోయండి. దీనిపైన చేర్రీస్‌ పెట్టండి. వీటిని ఓవెన్‌లో నూట ఎనభై డిగ్రీల దగ్గర ఇరవై నిమిషాలు కుక్‌ చేయండి. ఓవెన్‌ లేకపోతే కుక్కేర్‌లో ఇసుక పోసి, దాని పైన కప్పుల్ని ఉంచి-గాస్‌ కట్‌ లేకుండా మూత పెట్టి స్టవ్‌ మీద అరగంట సేపు కుక్‌ చేస్తే కొబ్బరి కేక్‌ రెడీ.

ప్లమ్‌ కేక్‌ - Plum Cake
కావలసిన వస్తువులు

మిల్క్‌ మెయిడ్‌ : 1 టిన్ను, మైదా : 200 గ్రాములు, వెన్న : 100 గ్రాములు, బేకింగ్‌ పౌడర్‌ : స్పూన్‌, వంట సోడా : 1/2 స్పూన్‌, బిస్లెరి సోడా : 125 ఎంఎల్‌, డ్రై ఫ్రూట్స్‌ కాజు, బాదాం, అక్రోట్‌, టూటీ ఫ్రూటీ, కిస్మిస్‌) : 150 గ్రాములు, పంచదార : 6 స్పూన్‌, కోకో పౌడర్‌ : 2 స్పూన్‌, నీళ్లు : 50 ఎంఎల్‌.

తయారీ విధానం
కేకు చేసే టిన్నులోపల భాగమంతా వెన్న రాసి కొద్దిగా మైదా పిండి చల్లి గిన్నె అంతా పరిచేలా కదపాలి. ఒక గిన్నెలో పంచదార కరిగించి ఎర్రగా అయ్యాక అందులో పావు కప్పు నీళ్లు కలిపి క్యారమెల్‌ సిరప్‌ చేసి పెట్టుకోవాలి. మైదా పిండిలో వంట సోడా, బేకింగ్‌ పౌడర్‌, కోకో పౌడర్‌ వేసి రెండు సార్లు జల్లించాలి. వెడల్పాటి గిన్నెలో వెన్న కరిగించి మిల్క్‌ మెయిడ్‌ వేసి బాగా కలపాలి. ఇందులో బిస్లెరి సోడా, మైదా పిండి మార్చి మార్చి వేస్తూ బాగా కలపాలి. చివర్లో క్యారమెల్‌ సిరప్‌, సన్నగా కట్‌ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ వేసి కలపాలి. వెన్న రాసి పెట్టుకున్న కేకు టిన్నులో ఈ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి. ఒవెన్‌ 180 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఈ కేకు మిశ్రమాన్ని పెట్టి ముప్పావుగంట బేక్‌ చేయాలి. కేకులో సన్నపుల్ల గుచ్చితే అది పిండి అంటుకోకుండా బయటకు వస్తే కేకు పూర్తిగా ఉడికినట్టే. అప్పుడు ఓవెన్‌ నుండి తీసేయొచ్చు.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html