Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Eggless Plum Cake - ఎగ్ లెస్ ప్లమ్ కేక్

Christmas Special - (క్రిస్మస్ స్పెషల్ - ఎగ్ లెస్ ప్లమ్ కేక్)

Christmas Special Eggless Plum Cak

కావలసిన పదార్థాలు:
వెన్న: 150grm
పంచదార: 150grm
మైదా: 150grm
రమ్: 4tsp
బేకింగ్ పౌడర్: 1tsp
డ్రైఫ్రూట్స్: (కాజు, బాదం, ఆక్రోట్, టూటీ ఫ్రూటీ, కిస్‌ మిస్): 150grm
కొబ్బరి పౌడర్: 3tsp


తయారు చేయు విధానము:
1. ఒక చిన్న గిన్నెలో మూడు చెంచాల రమ్ వేసుకుని అందులో కాజు, డ్రైఫ్రూట్ లను నాలుగు గంటలు నానబెట్టాలి.
2. మరొక గిన్నెలో వెన్న, చక్కెర బాగా కలగలిసేలా కలపాలి. ఎటువంటి ముద్దలు లేకుండా కలుపుకుని ఒక కేక్ బేసిన్ తీసుకొని, దాని అంచుకు మైదా, నూనె రాయాలి.
3. తర్వాత ఇంతకు ముందు చేసిన మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మైక్రోవేవ్‌ లో అరగంట పాటు మీడియం హీట్‌ లో కేక్ మధ్య భాగం వేగే వరకూ ఉంచి తీయాలి. కేకులో సన్నపుల్ల గుచ్చితే అది పిండి అంటుకోకుండా బయటకు వస్తే కేకు పూర్తిగా ఉడికినట్టే. అప్పుడు ఓవెన్ నుండి తీసేయొచ్చు.
4. తర్వాత చాకొఫ్రూట్ సిరప్ కాని, చెర్రీస్, డ్రైఫ్రూట్స్ తో కాని కేక్ మీద అలంకరించుకోండి. వెన్న రాసి పెట్టుకున్న కేకు టిన్నులో ఈ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి. ఇంకేం! ఎంతో ఊరించే ‘క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ.


Topics: cheese, sugar, maida, coconut powder, వెన్న, పంచదార, మైదా, కొబ్బరి పొడి
English summary
The Famous Plum cake is integral part of Christmas celebration.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html