Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Ruby Red grape fruit cocktail - రూబీ-రెడ్‌ గ్రేప్‌ఫ్రూట్‌ కాక్‌టెయిల్‌

Ruby Red grape fruit cocktail - రూబీ-రెడ్‌ గ్రేప్‌ఫ్రూట్‌ కాక్‌టెయిల్‌

వేసవిలో దాహం తీర్చుకోవడానికి రకరకాల డ్రింక్స్‌ తాగుతుంటారు. అయితే అలాంటి డ్రింక్స్‌కు బదులుగా ఫ్రూట్‌ జ్యూస్‌ తాగితే దాహం తీరడంతో పాటు పోషకాలు లభిస్తాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది రూబీ-రెడ్‌ గ్రేప్‌ఫ్రూట్‌ కాక్‌టెయిల్‌. ఒంటికి సి-విటమిన్‌ ఇస్తుంది. దీన్ని ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
ఒకటిన్నర కప్పు - రెడ్‌ లేక పింక్‌ గ్రేప్‌ఫ్రూట్‌ జ్యూస్‌
ఒకటిన్నర కప్పు - సాదా సోడా
అరకప్పు - జిన్‌
రెండు టేబుల్‌స్పూన్ల - కాంపరి
ఐస్‌క్యూబ్స్‌ - తగినన్ని
కొన్ని గ్రేప్‌ఫ్రూట్‌ ముక్కలు - గార్నిష్‌ కోసం.

తయారుచేయు విధానం
గ్రేప్‌ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకుని అందులో జిన్‌, సోడా, కాంపరి కలుపుకోవాలి. తరువాత గ్లాసుల్లో పోసుకుని ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవాలి. పండ్ల ముక్కలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి. వేసవిలో ఈ డ్రింక్‌ చల్లదనాన్ని ఇస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్‌-సి లభిస్తుంది.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html