Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Russian Salad - రష్యన్‌ సలాడ్‌

Russian Salad - రష్యన్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు...
rashyansaladపచ్చి బఠాణీలు : ఒక కప్పు
బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు : చెరో కప్పు బొప్పాయి, చెర్రీ,
ఫైనాఫిల్‌ ముక్కలు : అన్నీ కలిపి 2 కప్పులు
పాలు : ఒక కప్పు
మైదా, వెన్న. : అర టీస్పూన్‌ చొప్పున
మిరియాల పొడి : ఒక టీస్పూన్‌
ఉప్పు : అర టీస్పూన్‌
తయారీ విధానం...
ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడు కు తుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. ఇ ప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి. పైన మిరి యాలపొడి, ఉప్ప చల్లి తే పోషకాల రష్యన్‌ సలాడ్‌ తయారైనట్లే..! ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html